Saturday, 22 August 2026
Telugu Daily

ఎస్సై నాగరాజు సన్మానించిన తెలుగు మహిళలు

1003907546.jpg
Type image caption here...


పిడుగురాళ్ల ఆగస్టు 21 రాజధాని వాయిస్ :


స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న పిడుగురాళ్ల ఎస్ఐ శివ నాగరాజును పట్టణంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం కూటమి మహిళలు, తాళ్ల నిర్మల, రాతల రమణ బాయ్, చల్ల అంజమ్మ, కుమ్ము మేరీ దుశ్శాలువలతో ఘనంగా ఘనంగా సత్కరించి అభినందించారు.

0 Comments

Leave a Comment
Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!